Andhra Pradesh: అచ్చు పుష్పలోని సీన్ –లారీ ట్రాలీ, యాక్సిల్ కి మధ్యలో !!
లారీ ట్రాలీ కింద బస్తాల్లో నింపిన గంజాయిని తరలిస్తున్న స్మగ్లర్లు పోలీసుకు అడ్డంగా దొరికిపోయారు. ఇలా గంజాయి స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్న వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
లారీ ట్రాలీ కింద బస్తాల్లో నింపిన గంజాయిని తరలిస్తున్న స్మగ్లర్లు పోలీసుకు అడ్డంగా దొరికిపోయారు. ఇలా గంజాయి స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్న వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటనలో గంజాయి స్మగ్లర్లు లాంగ్ ట్రాలీ లారీని వినియోగించారు. లారీ ఓపెన్ టాప్ ట్రాలీలో ఓ ఇనుప వైర్ల లోడ్ పెట్టి స్మగ్లర్లు బయలుదేరగా..అనుమానం వచ్చిన పోలీసులు ఆ లారీని ఆపి తనిఖీ చేశారు. అనుమానం వచ్చి ట్రాలీతో పాటు దాని కింది భాగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ట్రాలీకి, యాక్సిల్‌కు మధ్యలో ఉన్న ఇనుక కమ్మీల మీద గంజాయి బస్తాలను గుర్తించారు. లారీ ట్రాలీని పైకి లేపి చూడటంతో అక్కడ గంజాయి బస్తాలు పెద్ద సంఖ్యలో కనిపించాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: ఏటీఎంలో అమ్మాయి తీర్మార్ డాన్స్ !! నెట్టింట నవ్వులే నవ్వులు
ఫోన్‌లోనే జనరల్ టికెట్లు ఇలా బుక్ చేయండి.. యాప్ ఎలా పనిచేస్తుందంటే ??
వృద్ధుడిని బైక్‌తో ఢీకొట్టి కి.మీ లాక్కెళ్లిన మైనర్లు !!
ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికి పిలిచింది.. ఆ తర్వాత ఏంజరిగిందంటే ??
Viral Video: ప్రేమంటే ఇదేరా !! పెంపుడు కుక్కకు శ్రీమంతం !! నెట్టింట వైరల్
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

