Viral Video: ఏటీఎంలో అమ్మాయి తీర్మార్ డాన్స్ !! నెట్టింట నవ్వులే నవ్వులు
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల వైరల్ వీడియోలు మనం చూస్తుంటాం. కానీ ఇలాంటి వీడియో మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే ఈ వీడియో ఒక అమ్మాయి ఆనందానికి సంబంధించిన వీడియో.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల వైరల్ వీడియోలు మనం చూస్తుంటాం. కానీ ఇలాంటి వీడియో మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే ఈ వీడియో ఒక అమ్మాయి ఆనందానికి సంబంధించిన వీడియో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయించడమే కాదు.. అందరితో స్టెప్పులేయిస్తోంది. అసలు విషయానికి వస్తే.. ఒక అమ్మాయి ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్లింది. మొదటి సారి తన శాలరీ డబ్బులు అందుకుంటుందో ఏమో ఆ అమ్మాయి ఆనందానికి అవధుల్లేవు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి కార్డ్ పెడుతుంది.. స్టెప్పులేస్తుంది.. పిన్ నెంబర్ కొడుతుంది.. స్టెప్పులేస్తుంది… చివరికి డబ్బులు చేతిలో పడగానే తీన్మార్ స్టెప్పులేసి.. తనకి డబ్బులిచ్చిన ఏటీఎం తల్లికి ఓ దండం పెట్టి అక్కడ్నుంచి వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్‌లోనే జనరల్ టికెట్లు ఇలా బుక్ చేయండి.. యాప్ ఎలా పనిచేస్తుందంటే ??
వృద్ధుడిని బైక్‌తో ఢీకొట్టి కి.మీ లాక్కెళ్లిన మైనర్లు !!
ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికి పిలిచింది.. ఆ తర్వాత ఏంజరిగిందంటే ??
Viral Video: ప్రేమంటే ఇదేరా !! పెంపుడు కుక్కకు శ్రీమంతం !! నెట్టింట వైరల్
వరుడు 3.6 అడుగులు !! వధువు 3.4 అడుగులు !! నెట్టింట వైరల్ అవుతున్న జంట
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

