వరుడు 3.6 అడుగులు !! వధువు 3.4 అడుగులు !! నెట్టింట వైరల్ అవుతున్న జంట
లగ్గమంటే అటేడు తరాలు, ఇటేడు తరాలు సూస్తుంటరు. ముందుగాల పెండ్లిపిల్ల, పెండ్లిపిలగాని జాతకాలు కల్శినయా లెవ్వా సూస్తరు. పెట్టువోతలు మాట్లాడుతరు.
లగ్గమంటే అటేడు తరాలు, ఇటేడు తరాలు సూస్తుంటరు. ముందుగాల పెండ్లిపిల్ల, పెండ్లిపిలగాని జాతకాలు కల్శినయా లెవ్వా సూస్తరు. పెట్టువోతలు మాట్లాడుతరు. కట్నకాన్కలు అన్‌అఫిషియల్గ ఒడుస్తది. పెండ్లిపిలగాన్కి కొల్వు మంచిగున్నదా, పిల్ల ఉండవొయ్యే ఇల్లు ఎట్లున్నది ఏం కథ అని అన్ని అర్సుకున్నంకనే ఓ ఇంటికి పంపిస్తరు. కని అన్నికంటే మెయిన్ ఈడుజోడు మంచిగున్నదా అని సూస్తరు కద. అగో గింత కన్న మంచి ఈడు జోడు ఏడ కుద్రది
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: పొత్తుల్లేవ్, టీఆర్ఎస్ తో కత్తులే !! ఇంతకీ రైతు డిక్లరేషన్ లో ఏముంది
Published on: May 07, 2022 07:59 AM
వైరల్ వీడియోలు
Latest Videos