వృద్ధుడిని బైక్‌తో ఢీకొట్టి కి.మీ లాక్కెళ్లిన మైనర్లు !!

వృద్ధుడిని బైక్‌తో ఢీకొట్టి కి.మీ లాక్కెళ్లిన మైనర్లు !!

|

Updated on: May 07, 2022 | 8:04 AM

దేశంల చట్టాలు, కేసులు, టేషన్లు, కోర్టులు ఉన్నయనే ముచ్చట యాది మర్శినట్టే అన్పిత్తున్నది కొందర్ని సూస్తుంటె. దొంగతనాలు, మర్డర్లు, యాక్సిడెంట్లు చేసి భయం లేకుంట తిర్గుతున్నరు.

దేశంల చట్టాలు, కేసులు, టేషన్లు, కోర్టులు ఉన్నయనే ముచ్చట యాది మర్శినట్టే అన్పిత్తున్నది కొందర్ని సూస్తుంటె. దొంగతనాలు, మర్డర్లు, యాక్సిడెంట్లు చేసి భయం లేకుంట తిర్గుతున్నరు. శిన్న శిన్న పోరగాల్లు సుత పెద్ద పెద్ద బండ్లు నడ్పి పానాల్దీత్తున్నరు. ఇగో గీల్లను సూడుర్రి.. ఓ పెద్ద మన్శికి టక్కర చేసి బండి మీద్నే పట్కొని ఎట్ల పోయిర్రో.. బండి బియ్యం బత్త గద ఏస్కచ్చినట్టు ఎట్లేస్కపోతున్నరో సూడుర్రి.. ఈల్ల నడ్పుడు పాడ్గాను. రోడ్డు మీద పబ్లిక్ తిర్గేది కనవడనంత రువ్వడిగ బండ్లు నడ్పుతున్నరు. ఉత్తగ మన్శి పానాల్మీదికి తెచ్చిరి గదర మీ శేతులకు జెట్టలు పుట్ట. టక్కర చేస్నమన్న భయం గుడ లేకపాయె ఈల్లకు. మరి ఎంత దెబ్బ తాకిందో, ఏమైందో, పాణం పోయిందో అని ఏం పట్టి లేకుంట ఆడ పడేసి పోతున్నరు దొంగ బడ్వెగాల్లు. దాఖానకు పట్కపోదామన్న సోయి సుత లేకపాయె.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికి పిలిచింది.. ఆ తర్వాత ఏంజరిగిందంటే ??

Viral Video: ప్రేమంటే ఇదేరా !! పెంపుడు కుక్కకు శ్రీమంతం !! నెట్టింట వైరల్

వరుడు 3.6 అడుగులు !! వధువు 3.4 అడుగులు !! నెట్టింట వైరల్ అవుతున్న జంట

Follow us
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి