Viral Video: ప్రేమంటే ఇదేరా !! పెంపుడు కుక్కకు శ్రీమంతం !! నెట్టింట వైరల్
నిజంగ గోదావరి జిల్లాలంటే గోదారి జిల్లాలేనుల్ల. ఆళ్లకెంత ఎటకారం ఉన్న, అంతకంటే ఎక్వ మమకారం ఉంటది. ఇంటికచ్చిన అతిధుల్ని ఎంత మంచిగ సూస్కుంటరో, ఇంటికచ్చిన అల్లుల్లను దేవున్లెక్క సూస్కుంటరు.
నిజంగ గోదావరి జిల్లాలంటే గోదారి జిల్లాలేనుల్ల. ఆళ్లకెంత ఎటకారం ఉన్న, అంతకంటే ఎక్వ మమకారం ఉంటది. ఇంటికచ్చిన అతిధుల్ని ఎంత మంచిగ సూస్కుంటరో, ఇంటికచ్చిన అల్లుల్లను దేవున్లెక్క సూస్కుంటరు. ఇగ ఇప్పుడెందుకు ఈ ముచ్చట అనంటే.. రాజమండ్రిల ఓ అక్క.. లక్కీ అనెటామె శ్రీమంతం జేశింది. ఈ శ్రీమంతాన్కి రాజమండ్రిలున్న అందరు రావొచ్చు అన్జెప్పింది. ఇంతటి లక్కీవంతురాల్ని మనం గుడ సూడాలే కద. ఎడిటరన్నలు సూపియ్యిర్రి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుడు 3.6 అడుగులు !! వధువు 3.4 అడుగులు !! నెట్టింట వైరల్ అవుతున్న జంట
Published on: May 07, 2022 08:00 AM
వైరల్ వీడియోలు
Latest Videos