DMHO Nizamabad Jobs 2022: నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో.. 97 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం..

DMHO Nizamabad Jobs 2022: నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే..
Dmho Nizamabad
Follow us

|

Updated on: Sep 10, 2022 | 7:42 AM

DMHO Nizamabad District MLHP Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో.. 97 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 17, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తు దాఖలుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 17, 2022.
  • అప్లికేషన్‌ వెరిఫికేషన్‌ తేదీలు: సెప్టెంబర్‌ 17 నుంచి సెప్టెంబర్‌ 17 28 వరకు
  • అర్హుల జాబితా వెల్లడిచేసే తేదీ: సెప్టెంబర్‌ 29, 2022.
  • అభ్యంతరాల స్వీకరణ తేదీ: సెప్టెంబర్‌ 30, 2022.
  • మెరిట్‌ లిస్ట్‌ విడుదల తేది: అక్టోబర్‌ 3, 2022.

అడ్రస్‌: District Medical & Health Office, Nizamabad, Telangana.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..