AP Job Recruitment 2021: ఏపీ డీఎంఈ విభాగంలో ఉద్యోగాలు.. భారీగా వేతనం.. దరఖాస్తుకు గడువు ఇంకా ఒకరోజు మాత్రమే..!

AP Job Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత ఆయా సంస్థల్లో ఖాళీగా ఉన్న..

AP Job Recruitment 2021: ఏపీ డీఎంఈ విభాగంలో ఉద్యోగాలు.. భారీగా వేతనం.. దరఖాస్తుకు గడువు ఇంకా ఒకరోజు మాత్రమే..!
Follow us

| Edited By: Phani CH

Updated on: Dec 08, 2021 | 9:15 AM

AP Job Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత ఆయా సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక ఏపీ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్ట్, లేటరల్‌ ఎంట్రీ విధానంలో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా 326 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల్లో ఈ ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీ చేస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు చేసుకునేందుకు ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. అంటే డిసెంబర్‌ 9 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే https://dme.ap.nic.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

పోస్టులు- అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మొత్తం పోస్టుల సంఖ్య- 326 విభాగాలు- ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల్లో.. విద్యార్హత- సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌/డీఎన్‌బీ /ఎంబీబీఎస్‌తోపాటు ఎమ్మెస్సీ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అలాగే క్లినికల్‌ స్పెషలైజేషన్స్‌కి సీనియర్‌ రెసిడెన్సీ తప్పనిసరిగా ఉండాలి. వయసు- 23.11.2021 నాటికి 42ఏళ్లు మించకూడదు. వేతనం రూ.92 వేల వరకు చెల్లించే అవకాశం. అలాగే పీజీ, డిగ్రీ పరీక్షల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. దరఖాస్తులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Defence Jobs: డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

Andhrapradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో మెడికల్‌ పోస్టుల భర్తీ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!