AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSIR-NML Recruitment 2022: నెట్‌/గేట్‌ అర్హతతో.. సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ మెటలర్జికల్‌ ల్యాబొరేటరీలో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు..

రత ప్రభుత్వ రంగానికి చెందిన జంషెడ్‌పూర్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ మెటలర్జికల్‌ ల్యాబొరేటరీలో (CSIR-NML).. తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్ తదితర..

CSIR-NML Recruitment 2022: నెట్‌/గేట్‌ అర్హతతో.. సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ మెటలర్జికల్‌ ల్యాబొరేటరీలో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు..
Csir
Srilakshmi C
|

Updated on: Jul 18, 2022 | 7:36 AM

Share

CSIR-NML Senior Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన జంషెడ్‌పూర్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ మెటలర్జికల్‌ ల్యాబొరేటరీలో (CSIR-NML).. తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్ తదితర పోస్టుల (Senior Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: సీనియర్‌ ప్రాజక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌ పోస్టులు

ఇవి కూడా చదవండి

మొత్తం ఖాళీల సంఖ్య: 44

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 18,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా/బీఎస్సీ/బీఈ/ బీటెక్‌/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అలాగే సీఎస్‌ఐఆర్‌ యూసీజీ నెట్‌/గేట్‌లో వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 2 నుంచి 5 వరకు, 2022.

అడ్రస్: CSIR-National Metallurgical Laboratory, Jamshedpur, Jharkhand-831007.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..
ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!