NCESS Recruitment 2022: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో.. నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీలో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీఎస్ఐఆర్‌ ఆధ్వర్యంలోని న్యూఢిల్లీకి చెందిన నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ (NPL).. సైంటిస్ట్‌ పోస్టు (scientist posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

NCESS Recruitment 2022: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో.. నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీలో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..
Npl
Follow us

|

Updated on: Apr 29, 2022 | 7:23 PM

CSIR-NPL New Delhi Scientist Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీఎస్ఐఆర్‌ ఆధ్వర్యంలోని న్యూఢిల్లీకి చెందిన నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ (NPL).. సైంటిస్ట్‌ పోస్టు (scientist posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 25

పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ పోస్టులు

విభాగాలు: మెకానికల్‌ మెట్రాలజీ, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు32 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.67,700ల నుంచి 1,16,398ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Controller of Administration, CSIR- National Physical Laboratory, Dr. K.S.Krishnan Marg, New Delhi-110012.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Indian Army Recruitment 2022: టెన్త్ అర్హతతో.. ఇండియన్ ఆర్మీ సదరన్‌ కమాండ్‌లో గ్రూప్ ‘సీ’ సివిలియన్‌ ఉద్యోగాలు..

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..