Indian Army Recruitment 2022: టెన్త్ అర్హతతో.. ఇండియన్ ఆర్మీ సదరన్‌ కమాండ్‌లో గ్రూప్ ‘సీ’ సివిలియన్‌ ఉద్యోగాలు..

ఇండియన్ ఆర్మీకి చెందిన సదరన్‌ కమాండ్‌ (Army Southern Command).. గ్రూప్ సీ సివిలియన్‌ - హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు (group c civilian health inspector posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Indian Army Recruitment 2022: టెన్త్ అర్హతతో.. ఇండియన్ ఆర్మీ సదరన్‌ కమాండ్‌లో గ్రూప్ 'సీ' సివిలియన్‌ ఉద్యోగాలు..
Army Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 29, 2022 | 6:55 PM

HQ Southern Command Group C Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన సదరన్‌ కమాండ్‌ (Army Southern Command).. గ్రూప్ సీ సివిలియన్‌ – హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు (group c civilian health inspector posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 58

పోస్టుల వివరాలు: గ్రూప్ సీ సివిలియన్‌ – హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 18,000ల నుంచి 56,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: కమాండింగ్‌ ఆఫీసర్‌, 431 ఫీల్డ్‌ ఆసుపత్రి-903431, సీ/ఓ 56 ఏపీఓ.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NCESS Recruitment 2022: కేరళలోని నేషనల్‌ సెంటర్ ఫర్‌ ఎర్త్ సైన్సెస్ స్టడీస్‌లో ఉద్యోగావకాశాలు.. పూర్తివివరాలివే!

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..