Cochin Port Authority Jobs 2022: ఇంజనీరింగ్‌ అర్హతతో.. కేరళలోని కొచ్చిన్‌ పోర్ట్‌ అథారిటీలో సైట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన కేరళలోని కొచ్చిన్‌ పోర్ట్‌ అథారిటీ (Cochin Port Authority).. సైట్‌ ఇంజనీర్‌ పోస్టుల (site engineer jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Cochin Port Authority Jobs 2022: ఇంజనీరింగ్‌ అర్హతతో.. కేరళలోని కొచ్చిన్‌ పోర్ట్‌ అథారిటీలో సైట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు..
Cochin Port Authority
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 09, 2022 | 11:09 AM

Cochin Port Authority Site Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన కేరళలోని కొచ్చిన్‌ పోర్ట్‌ అథారిటీ (Cochin Port Authority).. సైట్‌ ఇంజనీర్‌ పోస్టుల (site engineer jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: సైట్‌ ఇంజనీర్‌ పోస్టులు

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్, మెకానికల్ కమ్‌ సేఫ్టీ

పే స్కేల్‌: నెలకు రూ.30,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 55 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 3 నుంచి 5 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌/ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: secretary, Cochin Port Authority, Cochin-682009.

ఈమెయిల్‌: secretary@cochinport.gov.in

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CIPET Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో సీపెట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!