CIPET Recruitment 2022: ఎంఈ/ఎంటెక్‌ అర్హతతో సీపెట్‌లో కొలువులు..నెలకు రూ.46,400ల జీతంతో..

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన లక్నోలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (CIPET Lucknow).. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల (teaching jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

CIPET Recruitment 2022: ఎంఈ/ఎంటెక్‌ అర్హతతో సీపెట్‌లో కొలువులు..నెలకు రూ.46,400ల జీతంతో..
Cipet
Follow us

|

Updated on: Apr 13, 2022 | 6:42 PM

CIPET Lucknow Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన లక్నోలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (CIPET Lucknow).. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల (teaching jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 19

పోస్టుల వివరాలు: లెక్చరర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌, అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌

విభాగాలు: ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్‌, అప్లైడ్‌ ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌, మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.46,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెసలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ, ఎంబీఏ, ఎంఈ/ఎంటెక్‌, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ది ప్రిన్సిపల్ డైరెక్టర్‌, సీపెట్ ఐపీటీ, లక్నో-226008.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NMDC Recruitment 2022: ఏడాదికి 29.58 లక్షల జీతంతో.. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు