NMDC Recruitment 2022: ఏడాదికి 29.58 లక్షల జీతంతో.. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NMDC).. మెడికల్‌ ఆఫీసర్‌, జాయింట్‌ సీఎంఓ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి..

NMDC Recruitment 2022: ఏడాదికి 29.58 లక్షల జీతంతో.. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..
Nmdc
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 13, 2022 | 6:24 PM

NMDC Limited Medical Officer Recruitment 2022: భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NMDC).. మెడికల్‌ ఆఫీసర్‌, జాయింట్‌ సీఎంఓ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 6

పోస్టులు: మెడికల్‌ ఆఫీసర్‌, జాయింట్‌ సీఎంఓ పోస్టులు

విభాగాలు: జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, ఈఎన్టీ, రేడియాలజిస్ట్‌

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లు మించరాదు.

పే స్కేల్: ఏడాదికి రూ.20.71 లక్షల నుంచి రూ.29.58 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/డీఎన్‌బీ/ఎంఎస్/డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వాలి.

అడ్రస్‌:

  • Hotel Babylon Inn, Jail Road Near Gobind Singh Square, Devendra Nagar, Raipur, Chhattisgarh- 492001
  • Hotel Sandy’s Tower, Plot No. P-1 & P-1/A, Jaydev Vihar, Bhubaneswar, Odisha -751013
  • Hotel Green Park Waltair Main Rd, Jagadamba Centre, Nehru Nagar, Ram Nagar, Visakhapatnam, Andhra Pradesh-530002

ఇంటర్వ్యూ తేదీలు: 2022. ఏప్రిల్‌ 30, మే 2, మే 4 తేదీల్లో ఆయా అడ్రస్‌లలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

National Book Trust Jobs 2022: నెలకు రూ.60,000ల జీతంతో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలు..ఇంటర్వ్యూ ద్వారా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే