CTUAP Recruitment 2022: సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Jul 24, 2022 | 2:05 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ (Central Tribal University of Andhra Pradesh).. వివిధ విభాగాల్లో టీచింగ్‌ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన..

CTUAP Recruitment 2022: సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Ctuap
Follow us on

Central Tribal University of Andhra Pradesh Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ (Central Tribal University of Andhra Pradesh).. వివిధ విభాగాల్లో టీచింగ్‌ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 18

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు.

విభాగాలు: బయోటెక్నాలజీ, బోటనీ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఇంగ్లిష్‌, జియాలజీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, సోషియాలజీ, సోషల్‌ వర్క్‌, తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధత స్పెషలేజేషన్‌లోమాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.2000
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు: రూ.1000

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరితేదీ తేదీ: ఆగస్టు 23, 2022.

హార్డు కాపీలు పంపడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 2, 2022.

అడ్రస్‌: Recruitment Cell, Central Tribal University of Andhra Pradesh, Transit Campus, Kondakarkam, Vizianagaram-535003(Andhra Pradesh).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.