AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCL Recruitment:ఐటీఐ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

CCL Recruitment:ఐటీఐ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (CCL) రాంచిలో...

CCL Recruitment:ఐటీఐ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Ccl Jobs
Narender Vaitla
|

Updated on: Sep 10, 2022 | 6:40 AM

Share

CCL Recruitment:ఐటీఐ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (CCL) రాంచిలో ఈ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 635 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ట్రేడ్‌ అప్రెంటిస్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, డీజిల్‌ మెకానిక్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, సెక్రటరేయల్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, డ్రెస్సర్‌, వైర్‌ మ్యాన్‌, సర్వేయర్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, వెబ్‌ పేజ్‌ డిజైన్, వెల్డర్‌ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్రెంటిస్‌ పోస్టు ఆధారంగా పదో తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా ఇంటర్‌ పూర్తి చేసి ఉండాలి.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లలోపు, ఫ్రెషర్‌ అప్రెంటిస్‌ పోస్టులకు 18 నుంచి 21 ఏళ్లు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 10-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
6 ఓవర్లు.. 6గురు ఆటగాళ్లు.. పాక్ తో పోరుకు సిద్ధమైన భారత్
6 ఓవర్లు.. 6గురు ఆటగాళ్లు.. పాక్ తో పోరుకు సిద్ధమైన భారత్
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు మోదీ చురకలు..!
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు మోదీ చురకలు..!
వెంకటేష్ కుమారుడిగా నటించిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
వెంకటేష్ కుమారుడిగా నటించిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
తుఫాను ఎఫెక్ట్‌.. అక్టోబర్‌ 29న 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు..
తుఫాను ఎఫెక్ట్‌.. అక్టోబర్‌ 29న 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు..
యాంకర్ సుమ ఎనర్జీ సీక్రెట్ ఇదే.. రోజూ ఆ ఒక్క పని పక్కా చేస్తారట.
యాంకర్ సుమ ఎనర్జీ సీక్రెట్ ఇదే.. రోజూ ఆ ఒక్క పని పక్కా చేస్తారట.
జుట్టు పెరుగుతుందని రోజూ నూనె రాస్తున్నారా?.. అసలు విషయమిదే..
జుట్టు పెరుగుతుందని రోజూ నూనె రాస్తున్నారా?.. అసలు విషయమిదే..
సింహం, పులి దెబ్బకు అంపైర్ల దిమాక్ కరాబ్.. అసలేం జరిగిందంటే?
సింహం, పులి దెబ్బకు అంపైర్ల దిమాక్ కరాబ్.. అసలేం జరిగిందంటే?
రాత్రంతా నిద్రపోయినా అలసటగానే ఉంటోందా?.. దీని ఎఫెక్టే..
రాత్రంతా నిద్రపోయినా అలసటగానే ఉంటోందా?.. దీని ఎఫెక్టే..
నవంబర్ 1 నుంచి 5 కీలక మార్పులు.. LPG నుంచి GST వరకు కొత్త రూల్స్!
నవంబర్ 1 నుంచి 5 కీలక మార్పులు.. LPG నుంచి GST వరకు కొత్త రూల్స్!
లక్కీ డ్రాలో అదృష్టం అంటే ఇదే..! ఆరేళ్ల బాలుడికి రూ.50 లక్షల కారు
లక్కీ డ్రాలో అదృష్టం అంటే ఇదే..! ఆరేళ్ల బాలుడికి రూ.50 లక్షల కారు