C-DAC Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన పుణెలోని సెంటర్ ఫర్ డెవలస్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ( CDAC) కన్సల్టెంట్ పోస్టుల (consultant posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 17
పోస్టులు: కన్సల్టెంట్ పోస్టులు
విభాగాలు: ఐటీ ఆపరేషన్స్, సిస్టమ్ అనలిస్ట్, జావా, కంటెంట్ రైటర్.. ఇతర విభాగాల్లోని ఖాళీలు భర్తీ చేయనున్నారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/బీఈ/బీటెక్/ఎల్‌ఎల్‌బీ/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ/ఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 2 నుంచి 12 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. కంప్యూటేషనల్ లింగ్విస్టిక్ విభాగానికి ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 64 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 18, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: