AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL Recruitment: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

BSNL Recruitment 2021: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. మహారాష్ట్ర సర్కిల్‌లో ఖాళీగా ఉన్న డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు...

BSNL Recruitment: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
Bsnl
Narender Vaitla
|

Updated on: Dec 23, 2021 | 2:26 PM

Share

BSNL Recruitment 2021: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. మహారాష్ట్ర సర్కిల్‌లో ఖాళీగా ఉన్న డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2021-2022 ఏడాదికిగాను ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహించనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 55 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంజనీరింగ్‌/టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* అభ్యర్థులను ఇంజనీరింగ్‌ డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ అనంతరం ఎంపికచేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8000ని స్టైపండ్‌గా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 29-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Natural star Nani: టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించారు.. నేచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు..

Omicron: ఒమిక్రాన్‌కు ఒకే ఒక్క టాబ్లెట్‌తో చెక్.. ఆసుపత్రికి వెళ్లకుండానే కోలుకున్నారంటున్న..

Pralay Missile Test: భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం.. ప్రళయ్‌ను మరోసారి పరీక్షించిన DRDO

సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్
సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..