AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BPNL Recruitment: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.

భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ ఖాళీలను భర్తీ చేస్తోంది. భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా 3444 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం...

BPNL Recruitment: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
Bpnl Jobs
Narender Vaitla
|

Updated on: Jun 22, 2023 | 9:28 PM

Share

భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ ఖాళీలను భర్తీ చేస్తోంది. భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా 3444 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు జూలై 5వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

మొత్తం 3444 ఖాళీలకు గాను వీటిలో 574 సర్వే ఇన్‌ఛార్జ్‌ పోస్టులు ఉండగా, 2870 సర్వేయర్‌ పోస్టులు ఉన్నాయి. వీటికి అప్లై చేసుకునే క్యాండిడేట్స్‌ ఆన్‌లైన్‌ పద్ధతిలో అప్లై చేసుకోవాలి. ఇక అర్హత విషయానికొస్తే.. ఖాళీల ఆధారంగా పదో తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థులలు ఆన్‌లైన్‌ పద్ధతిలో అప్లై చేసుకోవాలి. సర్వే ఇన్‌ఛార్జ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు అప్లికేషన్‌ ఫీజుగా రూ. 944, సర్వేయర్‌ పోస్టులకు రూ. 826 అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

క్యాండిడేట్స్‌ను ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఖాళీల ఆధారంగా క్యాండిడేట్స్‌ వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24 వేల వరకు జీతం అందిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు జూలై 05వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?