AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bookmyshow Jobs 2025: యువతకు గోల్డెన్‌ ఛాన్స్.. బుక్‌మైషో కంపెనీలో ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానం

Hyderabad Bookmyshow Internship Online Application 2025: హైదరాబాద్‌లోని బుక్‌మైషో కంపెనీ నిరుద్యోగులకు ఇంటర్న్‌షిప్‌ ఆఫర్‌ ఇస్తూ ప్రకటన వెలువరించింది. ఇందులో ట్రైనీ - లైవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (యాక్టివిటీస్‌) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు..

Bookmyshow Jobs 2025: యువతకు గోల్డెన్‌ ఛాన్స్.. బుక్‌మైషో కంపెనీలో ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానం
Bookmyshow Company Internships
Srilakshmi C
|

Updated on: Nov 07, 2025 | 11:23 AM

Share

ప్రముఖ ఆన్‌లైన్‌ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో కంపెనీ (Bookmyshow campany).. సినిమా, కన్‌సర్ట్స్‌, క్రీడా కార్యక్రమాలు, థియేటర్ ప్రదర్శనలు వంటి ఇతర వినోద కార్యక్రమాల కోసం టికెట్లను బుక్ చేసుకోవడానికి జనాలకు అందుబాటులో ఉండే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం. ఇది సినిమాలు, ఈవెంట్‌లు, స్ట్రీమింగ్ సేవలు, అలాగే వివిధ ప్రమోషనల్ ఆఫర్‌లను అందిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బుక్‌మైషో కంపెనీ నిరుద్యోగులకు ఇంటర్న్‌షిప్‌ ఆఫర్‌ ఇస్తూ ప్రకటన వెలువరించింది. ఇందులో ట్రైనీ – లైవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (యాక్టివిటీస్‌) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబరు 27, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

బుక్‌మైషో కంపెనీలో ట్రెయినీ – లైవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (యాక్టివిటీస్‌) ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి. అలాగే ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌లో నైపుణ్యం ఉండాలి. ఫుల్‌ టైం ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం మొత్తం 6 నెలల వ్యవధి వరకు ఉంటుంది. డిసెంబర్‌ 2వ తేదీ నుంచి ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. ఎంపికైన వారు ప్రతి నెలా రూ.రూ.11,250 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారితోపాటు ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు కూడా ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

బుక్‌మైషో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..