BHEL Recruitment 2022: బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్, సూపర్‌వైజర్ పోస్టులు.. పూర్తి వివరాలు మీకోసం..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక BHEL వెబ్‌సైట్, https://pser.bhel.com/ ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

BHEL Recruitment 2022: బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్, సూపర్‌వైజర్ పోస్టులు.. పూర్తి వివరాలు మీకోసం..
Bhel Recruitment 2022
Follow us

|

Updated on: Jan 04, 2022 | 10:55 AM

BHEL Recruitment 2022: సివిల్ విభాగంలో ఇంజనీర్లు, సూపర్‌వైజర్ల పోస్టులకు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో, అభ్యర్థులు భారతదేశంలోని వారి ప్రాజెక్ట్ సైట్‌లలో పూర్తి ప్రాతిపదికన(రెగ్యూలర్) నియామకం కోసం దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక BHEL వెబ్‌సైట్, https://pser.bhel.com/ ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు . దరఖాస్తులను జనవరి 11, 2022లోపు ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

BHEL రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తుల కోసం ముఖ్యమైన తేదీలు: – డిసెంబర్ 28, 2021 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. వీటిని బీహెచ్‌ఎ‌ల్‌ వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ సమర్పించొచ్చు.

– ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 11, 2022.

-BHEL – PSWR, నాగ్‌పూర్ దరఖాస్తు ఫారమ్‌ల ప్రింట్ అవుట్‌లను జనవరి 14, 2022 వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

BHEL రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీలు ఇంజనీర్ -10 సూపర్‌వైజర్ -26

జీతం: ఇంజనీర్లు – రూ 71,040/- నెలకు సూపర్‌వైజర్ -రూ. 39,670/- నెలకు

దరఖాస్తుదారుల వయస్సు 1 జనవరి 2022 నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి:

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://pswr.bhel.com లేదా https://careers.bhel.in సందర్శించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా, అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌లను డిమాండ్ డ్రాఫ్ట్ లేదా QR కోడ్‌తో పాటు “Sr. డిప్యూటీ జనరల్ మేనేజర్ (HR) బీహెచ్‌ఈఎల్, పవర్ సెక్టార్ వెస్ట్రన్ రీజియన్, శ్రీ మోహిని కాంప్లెక్స్, 345 కింగ్స్‌వే, నాగ్‌పూర్ – 440001″కు పంపించాలి.

Also Read: BEL Recruitment 2022: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి..

RBI Recruitment 2022: ఆర్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే?

ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా