AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHEL Recruitment 2021: బీహెచ్ఈఎల్ హ‌రిద్వార్‌లో మెడిక‌ల్ క‌న్స‌ల్టెంట్ ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

BHEL Medical Consultant Posts: భార‌త ప్ర‌భుత్వ రంగానికి చెందిన భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్‌) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. బీహెచ్ఈఎల్ హ‌రిద్వార్...

BHEL Recruitment 2021: బీహెచ్ఈఎల్ హ‌రిద్వార్‌లో మెడిక‌ల్ క‌న్స‌ల్టెంట్ ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..
Bhel Jobs
Narender Vaitla
|

Updated on: May 14, 2021 | 10:05 PM

Share

BHEL Medical Consultant Posts: భార‌త ప్ర‌భుత్వ రంగానికి చెందిన భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్‌) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. బీహెచ్ఈఎల్ హ‌రిద్వార్ యూనిట్ కింది పోస్టు భ‌ర్తీకి అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్నఅభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానాలు కోరుతున్నారు. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 15 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న పోస్టులు..

* ఈ నోటిఫికేష‌న్‌లో పార్ట్ టైం మెడికల్ క‌న్స‌ల్టెంట్లు (పీటీఎంసీ) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పీటీఎంసీలోని ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్‌, డెర్మ‌టాల‌జిస్ట్‌, సైకియాట్రిస్ట్, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్‌, ఈఎన్‌టీ, ఫిజీషియ‌న్‌, జీడీఎంఓ విభాగాల్లో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు.

ముఖ్యమైన విష‌యాలు..

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్లలో ఎండీ/ ఎంఎస్‌/ పీజీ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణ‌త‌తో పాటు ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు.. 01.05.2021 నాటికి 64 ఏళ్లు మించ‌కూడ‌దు.

* అర్హ‌త‌, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీగా 24.05.2021 నిర్ణ‌యించారు. * పూర్తి వివ‌రాల‌కు https://www.bhel.com/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: Vaccination: వ్యాక్సిన్‌ ముఖం చూడని దేశాలెన్నో…ధనికదేశాలే వాటిని ఆదుకోవాలి..డబ్ల్యూహెచ్వో సూచన!

ప్రతి నెలా రూ. 248 జమ చేసుకోండి..ఆ తర్వాత 5 వేల పెన్షన్ తీసుకోండి..ఇలా చేస్తే పదవీ విరమణ తరువాత డబ్బుకు సమస్య ఉండదు

Viral Photo: ఈ ఫొటోలో పాము ఉంది.. గ‌మ‌నించారా.? క‌నిపించ‌డం లేదా.. అయితే ఈ స్టోరీలోకి వెళ్లండి..

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే