BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా...

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
Bel Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 04, 2021 | 12:28 PM

BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా బెంగళూరులోని సంస్థలో ట్రెయినీ ఇంజనీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఈ నెల 08వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో ట్రెయినీ ఇంజనీర్‌–10, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–04 ఖాళీలున్నాయి. * ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎలక్ట్రానిక్స్‌/కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌ /టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌/టెలీకమ్యూనికేషన్‌/కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు. * ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,000, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 45,000 చెల్లిస్తారు. * అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 08-09-2021తో ముగియనుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. హైదరాబాద్‌లో నేడు జాబ్‌మేళా.. టెక్‌మహీంద్ర, విప్రో వంటి టాప్‌ కంపెనీలు హాజరు.

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

Hiring Trends: ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు.. లింక్డ్‌ఇన్‌ ఇండియా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి.

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?