AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BEL Recruitment: ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో..

BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ఈ సంస్థలో ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో...

BEL Recruitment: ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో..
Bel Recruitment
Narender Vaitla
|

Updated on: Aug 06, 2021 | 9:32 PM

Share

BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ఈ సంస్థలో ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో మొత్తం 511 పోస్టులను భర్తీ చేయనున్నారు. * ఇందులో భాగంగా ట్రైయిన్‌ ఇంజనీర్ (308), ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (203) ఖాళీలను తీసుకోనున్నారు. * పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో నాలుగేళ్ల ఫుల్‌ టైం బీఈ/బీటెక్‌ ఇంజనీరింగ్‌లో ఉత్తీ్ర్ణత సాధించి ఉండాలి. * ట్రైయినీ ఇంజనీర్‌ పోస్టులకు ఫ్రెషర్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవ్చు. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు మాత్రం రెండేళ్ల అనుభవం ఉండాలి. * 01-08-2021 నాటికి ట్రైయినీ ఇంజనీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి 25 ఏళ్లు, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకి అప్లై చేసుకునే వారి వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులు ట్రైయినీ ఇంజనీర్‌ పోస్టులకు రూ. 200, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. * అభ్యర్థులను బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్‌ మార్కులు, పని, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 15-08-2021 నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: కర్నాటకలో సెల్ ఫోన్స్ కంటైనర్ చోరీ.. 6 కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్‌ని ఎత్తుకెళ్లిన దొంగలు..

Keerthy Suresh : మెగాస్టార్ సిస్టర్‌‌‌‌గా మహేష్ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా..? ఫిలిం సర్కిల్స్‌‌‌లో జోరుగా జరుగుతున్న ప్రచారం..

Library Book: 50 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకం.. గొప్ప సందేశమిచ్చిన కథనం

Follow Us
స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ
స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ
అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు
అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు
కబ్జాదారుల్లో అన్ని పార్టీల వారున్నారుః రంగనాథ్
కబ్జాదారుల్లో అన్ని పార్టీల వారున్నారుః రంగనాథ్
భోజనం తర్వాత కడుపులో గ్యాస్? ఈ 5 ఇంటి చిట్కాలతో వెంటనే ఉపశమనం..
భోజనం తర్వాత కడుపులో గ్యాస్? ఈ 5 ఇంటి చిట్కాలతో వెంటనే ఉపశమనం..
ఆదివారం తలస్నానం చేయొచ్చా?.. శాస్త్రం ఏం చెప్తోంది..
ఆదివారం తలస్నానం చేయొచ్చా?.. శాస్త్రం ఏం చెప్తోంది..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్