BEL Recruitment 2022: డిప్లొమా/ఐటీఐ అర్హతతో..భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 91 ఉద్యోగాలు.. నెలకు రూ.90 వేల జీతం..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ (Engineering Assistant Trainee Posts) పోస్టుల భర్తీకి..

BEL Recruitment 2022: డిప్లొమా/ఐటీఐ అర్హతతో..భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 91 ఉద్యోగాలు.. నెలకు రూ.90 వేల జీతం..
Jobs In Bel
Follow us

|

Updated on: Apr 07, 2022 | 9:01 AM

BEL Engineering Assistant Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ (Engineering Assistant Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 91

పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ- 66, టెక్నీషియన్‌-25 పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

అర్హతలు:

  • ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్) మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.24,500ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • టెక్నీషియన్‌ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో (ఎలక్ట్రానిక్ మెకానికల్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రికల్, మిల్లర్‌, ఎలక్ట్రోప్లేటర్) ఐటీఐతోపాటు, ఎస్‌ఎస్‌ఎల్‌టీ, అప్రెంటిస్‌షిప్‌ ట్రైనీగా ఏడాది చేసి ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.21,500ల నుంచి రూ.82,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Bank Jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు..అర్హతలివే!

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..

నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే

మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!

ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్

వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..

LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా