Bank Jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు..అర్హతలివే!

భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda).. ఒప్పంద ప్రాతిపదికన అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టుల (Assistant Vice President Posts) భర్తీకి..

Bank Jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు..అర్హతలివే!
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 07, 2022 | 8:46 AM

BOB Agriculture Marketing Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda).. ఒప్పంద ప్రాతిపదికన అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టుల (Assistant Vice President Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 79

పోస్టుల వివరాలు: అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: ఏడాదికి రూ.15 నుంచి 18 లక్షలకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో నాలుగేళ్ల డిగ్రీతోపాటు పీజీ/డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 3 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.
  • అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు పీజీ/డిప్లొమా (మేనేజ్‌మెంట్‌)/సీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 5 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP MLHP Notification 2022: ఏపీలో ఏకంగా 4775 పోస్టులకు భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌.. అకడమిక్‌ మెరిట్ ద్వారా ఎంపిక!

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు