AP MLHP Notification 2022: ఏపీలో ఏకంగా 4775 పోస్టులకు భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. అకడమిక్ మెరిట్ ద్వారా ఎంపిక!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ (CFW).. ఒప్పంద ప్రాతిపదికన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల (Mid-Level Health Provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
AP CFW Mid-Level Health Provide Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ (CFW).. ఒప్పంద ప్రాతిపదికన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల (Mid-Level Health Provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4775
పోస్టుల వివరాలు: మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు పోస్టులు
జిల్లాలవారీగా ఖాళీలు:
- విశాఖపట్నం: 974
- రాజమండ్రి: 1446
- గుంటూరు:967
- కడప:1368
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిలింగ్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 16, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: