BEL Jobs: బీఈ/బీటెక్‌ అర్హతతో.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ జాబ్స్‌..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన పూణెలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Project Engineer), ట్రైనీ ఇంజనీర్‌ (Trainee Engineer) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

BEL Jobs: బీఈ/బీటెక్‌ అర్హతతో.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ జాబ్స్‌..
Bel
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 25, 2022 | 3:27 PM

BEL Pune Project, Trainee Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన పూణెలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Project Engineer), ట్రైనీ ఇంజనీర్‌ (Trainee Engineer) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 20

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులు

  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: 12

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు32 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం 2 ఏళ్లాపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

పే స్కేల్‌: మొదటి ఏడాది నెలకు రూ.40,000 రెండో ఏడాది నెలకు రూ.45,000 మూడో ఏడాది నెలకు రూ.50,000 నాలుగో ఏడాది రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • ట్రైనీ ఇంజనీర్‌: 12

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు28 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పే స్కేల్‌: మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.35,000, మూడో ఏడాది నెలకు రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌/ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Sr. Dy. General Manager (HR&A), Bharat Electronics Limited, N.D.A.Road, Pashan, Pune- ted, N.D.A.Road, Pashan, Pune411021 Maharashtra.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ATM దోపిడీల్లో కోట్ల సొమ్మును లూటీ చేసిన క్రిమినల్ అరెస్ట్‌! 200 మంది ఎదురుదాడి..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..