CUTN Non Teaching Staff jobs: డిగ్రీ అర్హతతో.. తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ జాబ్స్‌..

భారత ప్రభుత్వానికి చెందిన తిరువరూర్‌ (Tamil Nadu)లోని సెంట్రల్‌ యూనివర్సటీ ఆఫ్‌ తమిళనాడు (CUTN) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

CUTN Non Teaching Staff jobs: డిగ్రీ అర్హతతో.. తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ జాబ్స్‌..
Cutn
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 24, 2022 | 11:01 AM

CUTN Non Teaching Staff Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన తిరువరూర్‌ (Tamil Nadu)లోని సెంట్రల్‌ యూనివర్సటీ ఆఫ్‌ తమిళనాడు (CUTN) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

పోస్టుల వివరాలు: పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, సర్సనల్‌ అసిస్టెంట్.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధులకు కంప్యూటర్ నైపుణ్యాలు అవసరం.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్/ఓబీజీ/ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ.750
  • పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు: రూ. 500

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 19, 2022.

దరఖాస్తు హర్డు కాపీలు పంపడానికి చివరి తేదీ: మార్చి 29, 2022.

అడ్రస్‌: The Joint Registrar, Recruitment cell, Central University of Tamil Nadu, Neelakudi, Thiruvarur – 610 005, Tamil Nadu.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

GGH Kadapa jobs: పది/ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. కడప ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.