Engineer Jobs: నెలకు రూ.1,60,000వరకు జీతంతో.. బెల్‌లో సీనియర్ ఇంజనీర్ ఉద్యోగావకాశాలు.. అర్హతలు, ఇతర వివరాలు..

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సీనియర్ ఇంజనీర్ (Senior Engineer) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

Engineer Jobs: నెలకు రూ.1,60,000వరకు జీతంతో.. బెల్‌లో సీనియర్ ఇంజనీర్ ఉద్యోగావకాశాలు.. అర్హతలు, ఇతర వివరాలు..
Bel Bengaluru

Updated on: Jan 26, 2022 | 6:49 PM

BEL Bengaluru Recruitment 2022: బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సీనియర్ ఇంజనీర్ (Senior Engineer) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

మొత్తం ఖాళీలు: 6

పోస్టు: సీనియర్ ఇంజనీర్

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 సంవత్సరాలు మించరాదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
ఓబీసీ అభ్యర్ధులకు రూ. 750
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు కలదు.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

FIR against Amazon: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు!