BDL Hyderabad Jobs 2022: హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. నెల జీతం రూ.1,40,000లు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌..37 మేనేజ్‌మెంట్ ట్రైనీ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

BDL Hyderabad Jobs 2022: హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. నెల జీతం రూ.1,40,000లు..
BDL Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 07, 2022 | 5:57 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌..37 మేనేజ్‌మెంట్ ట్రైనీ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్, మెటలర్జీ, కంప్యూటర్ సైన్స్, ఆప్టిక్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఫైనాన్స్, హ్యూమన్‌ రీసోర్సెస్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 28, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. విద్యార్హతల ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్) పోస్టులు: 10
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు: 12 పోస్టులు
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులు: 3
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెటలర్జీ) పోస్టులు: 2
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (కంప్యూటర్ సైన్స్) పోస్టులు: 2
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఆప్టిక్స్) పోస్టులు: 1
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (బిజినెస్ డెవలప్‌మెంట్) పోస్టులు: 1
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టులు: 3
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (హ్యూమన్‌ రీసోర్సెస్‌) పోస్టులు: 3

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం