BOB Manager jobs: రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 40 మేనేజర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda )ఒప్పంద ప్రాతి పదకన మేనేజర్ పోస్టుల (Manager posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

BOB Manager jobs: రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 40 మేనేజర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..
Bank Of Baroda
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 23, 2022 | 3:56 PM

Bank of Baroda Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda )ఒప్పంద ప్రాతి పదకన మేనేజర్ పోస్టుల (Manager posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 42

పోస్టుల వివరాలు:

  • సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు: 27
  • మేనేజర్‌ పోస్టులు: 4
  • హెడ్‌/డిప్యూటీ హెడ్‌: 11

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 23 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును అనుసరించి సీఏ/ఎంబీఏ/ పీజీడీఎం లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

Cancel Board exam 2022: సీబీఎస్సీ 10, 12 తరగతుల ఆఫ్‌లైన్‌ పరీక్షల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!