AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank of Baroda: డిగ్రీ అర్హతతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఎంఎస్ఎంఈ, ట్రాక్టర్ లోన్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాల మీకోసం..

Bank of Baroda: డిగ్రీ అర్హతతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
Bank Of Baroda
Narender Vaitla
|

Updated on: May 07, 2023 | 4:03 PM

Share

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఎంఎస్ఎంఈ, ట్రాక్టర్ లోన్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాల మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 87 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జోనల్ సేల్స్ మేనేజర్ (ఎంఎస్ఎంఈ బిజినెస్), జోనల్ సేల్స్ మేనేజర్ (ఎంఎస్ఎంఈ – సీవీ/సీఎంఈ), రీజినల్ సేల్స్ మేనేజర్ (ట్రాక్టర్ లోన్), అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్ -ఎల్ఏపీ/అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్ సీవీ/సీఎంఈ లోన్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్ -ఎల్ఏపీ/అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్ ఫారెక్స్ (ఎక్స్ పోర్ట్/ఇంపోర్ట్ బిజినెస్), మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు మే11వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కళ్ళు మసకగా కనబడేవాళ్లు గ్యాక్ ఫ్రూట్ తింటే మెరుగైన దృష్టి
కళ్ళు మసకగా కనబడేవాళ్లు గ్యాక్ ఫ్రూట్ తింటే మెరుగైన దృష్టి
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్
తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయడం ఎలా..? చిట్కాలు ఇవిగో..
తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయడం ఎలా..? చిట్కాలు ఇవిగో..
బంగారం దీవి.. మాల్దీవులను మర్చిపోయేలా చేసే అద్భుతం..! ఎక్కడంటే...
బంగారం దీవి.. మాల్దీవులను మర్చిపోయేలా చేసే అద్భుతం..! ఎక్కడంటే...