Assam Rifles Recruitment: అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుకుందాం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1230 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్ ఖాళీలున్నాయి.
* తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో 48, ఆంధ్రప్రదేశ్‌లో 64 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్, డిగ్రీ పాసైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* అభ్యర్థులు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 25తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Minister Malla Reddy: తప్పకుండా వాడ్ని ఎన్‌కౌంటర్ చేసి పారేస్తాం.. మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన
Mumbai News: నిద్ర మత్తులో టూత్‌పేస్టుకు బదులు ఎలుకల మందుతో పళ్ళు తోముకున్న యువతి.. చివరకు..