Army School Jobs: సికింద్రాబాద్‌ బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాంటే..

Teaching Jobs: సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. 2022-23 విద్యాసంవత్సరానికి గాను టీచింగ్, నాన్‌ టీచింగ్ అడ్మినిస్ట్రేటివ్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు...

Army School Jobs: సికింద్రాబాద్‌ బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాంటే..
Army School Jobs
Follow us

|

Updated on: Apr 27, 2022 | 8:35 AM

Army School Jobs: సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. 2022-23 విద్యాసంవత్సరానికి గాను టీచింగ్, నాన్‌ టీచింగ్ అడ్మినిస్ట్రేటివ్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* టీచింగ్ పోస్టులకు గాను పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ) 15 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇంగ్లిష్‌, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, సైకాలజీ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి.

* ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (20) హిందీ, సంస్కృతం, సోషల్‌ సైన్స్‌, కంప్యూటర్ సైన్స్‌, ఇంగ్లిష్‌, కెమెస్ట్రీ, ఫిజిక్స్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* ప్రైమరీ టీచర్లు (06) పోస్టుల్లో భాగంగా అన్ని సబ్జెక్టులతో పాటు, మ్యూజిక్‌, డ్యాన్స్‌, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు బీఈడీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* నాన్‌ టీచింగ్ పోస్టుల విషయానికొస్తే.. ఐటీ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, పారా మెడిక్స్‌, ఎంటీఎస్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బ్యాచిలర్‌ (లైబ్రరీ సైన్స్‌) ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానలంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ దరఖాస్తులను ప్రిన్సిపల్‌, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ బొల్లారం, జేజే నగర్‌ పోస్ట్, సికింద్రాబాద్‌ 500087 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను సీబీఎస్‌ఈ/ ఏడబ్ల్యూఈఎస్‌ నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీచరణకు 25-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Kim Jong-un: రెచ్చగొడితే అణు బాంబు వేస్తా.. అమెరికాకు కిమ్ మామ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Khelo India University Games: అగ్రస్థానంలో జైన్ యూనివర్శిటీ.. 4 స్వర్ణాలతో సత్తా చాటిన స్విమ్మర్లు..

Big News Big Debate: జనసేన – వైసీపీ మధ్య పేలుతున్న మాటల ఫటాసులు.. ఏపీలో ఎందుకీ బీప్‌ పాలిటిక్స్‌?

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు