APVVP West Godavari Jobs: బీటెక్‌ అర్హతతో తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నేటితో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) పశ్చిమగోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో (West Godavari District).. ఒప్పంద ప్రాతిపదికన బయో మెడికల్ ఇంజినీర్ పోస్టుల (Bio Medical Engineer Posts) భర్తీకి అర్హులైన..

APVVP West Godavari Jobs: బీటెక్‌ అర్హతతో తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నేటితో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ..
Apvvp
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 09, 2022 | 7:08 AM

West Godavari District Bio Medical Engineer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) పశ్చిమగోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో (West Godavari District).. ఒప్పంద ప్రాతిపదికన బయో మెడికల్ ఇంజినీర్ పోస్టుల (Bio Medical Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బయో మెడికల్ ఇంజనీర్‌ స్పెషలైజేషన్‌లో బీటెక్‌ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 42 యేళ్ల మధ్య ఉండాలి. అర్హతలున్నవారు ఈ రోజు (సెప్టెంబర్‌ 9, 2022వ తేదీ) ముగింపు సమయంలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపవల్సి ఉంటుంది. జనరల్‌ అభ్యర్ధులు దరఖాస్తు రుసుముగా రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్ధులు రూ.300లు చెల్లించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.52.000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్‌: ఏపీవీవీపీ – జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కార్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, ఏపీ.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..