APGPCET 2022: ఏపీ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్‌ (ఇంగ్లీష్‌ మీడియం) 2022-23 ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి (అమరావతి)లోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) 2022-23 విద్యా సంవత్సరానికిగానూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల విద్యాలయాల్లో ఐఐటీ/నీట్‌ అకాడమీల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో(APGPCET 2022) ప్రవేశాలకు..

APGPCET 2022: ఏపీ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్‌ (ఇంగ్లీష్‌ మీడియం) 2022-23 ప్రవేశాలకు నోటిఫికేషన్‌..
Apswreis Inter Cet 2022
Follow us

|

Updated on: Mar 11, 2022 | 12:21 PM

Dr B R Ambedkar Gurukulam inter admissions 2022-23: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి (అమరావతి)లోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) 2022-23 విద్యా సంవత్సరానికిగానూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల విద్యాలయాల్లో ఐఐటీ/నీట్‌ అకాడమీల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో(APGPCET 2022) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి ముఖ్యమైన తేదీలు, అర్హతలు, ఇతర వివరాలు మీకోసం..

వివరాలు:

ఏపీ గురుకులాల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు 2022-23

అర్హతలు: విద్యార్ధులు తప్పనిసరిగా ఎస్సెస్సీ/పదో తరగతి మెదటి ప్రయగ్నంలోనే 2022 లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తమ స్వంత జిల్లాల్లోని గురుకుల విద్యాలయాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. తెలుగుమీడియం చదివిన విద్యార్ధులు కూడా అర్హులే.

వయోపరిమితి: ఆగస్టు 31, 2011 నాటికి విద్యార్ధుల వయసు 17 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 24, 2022.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి. 

Also Read:

Longest Living Creatures: తెలుసా! ఈ జంతువులు లక్షల ఏళ్లగా భూమిపై ఇంకా బతికే ఉన్నాయట..

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు