AP TET 2024 Free Coaching: ఏపీ టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌.. ఉచిత కోచింగ్‌కు ప్రకటన విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ నెల 2వ తేదీన టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో మైనారిటీ విద్యార్థులకు ఏపీ టెట్‌-2024 పరీక్షకు సంబంధించి ఉర్దూ, తెలుగు మీడియంలలో ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రకటన వెలువరించారు. ముస్లిం, క్రిస్టియన్‌ (బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు వంటి తదితర మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్ధులకు ఉచిత కోచింగ్‌ అందిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు..

AP TET 2024 Free Coaching: ఏపీ టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌.. ఉచిత కోచింగ్‌కు ప్రకటన విడుదల
AP TET 2024 Free Coaching
Follow us

|

Updated on: Jul 27, 2024 | 2:54 PM

అమరావతి, జులై 27: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ నెల 2వ తేదీన టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో మైనారిటీ విద్యార్థులకు ఏపీ టెట్‌-2024 పరీక్షకు సంబంధించి ఉర్దూ, తెలుగు మీడియంలలో ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రకటన వెలువరించారు. ముస్లిం, క్రిస్టియన్‌ (బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు వంటి తదితర మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్ధులకు ఉచిత కోచింగ్‌ అందిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా మొత్తం 19 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. మైనారిటీ సంక్షేమశాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ (సీఈడీఎం) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ప్రోగ్రామ్‌ జరగనుంది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్‌ 25వ తేదీ వరకు ఇచిత శిక్షణ అందిస్తారు.

ఏపీ టెట్‌ 2024 అభ్యర్ధులకు ఉచిత కోచింగ్‌ ఇచ్చే సెంటర్లు ఇవే..

  • విజయవాడలోని సీఈడీఎం ప్రధాన కార్యాలయం
  • ఆర్‌సీఈడీఎంఏఎం కళాశాల – గుంటూరు
  • ఉస్మానియా కళాశాల – కర్నూలు
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ సెంటర్‌ – విశాఖ
  • ఆర్కే బ్రిలియంట్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ – గుంటూరు
  • జోయా కోచింగ్‌ సెంటర్‌ – నంద్యాల
  • సీఈడీఎం స్టడీ సెంటర్‌ – కదిరి
  • ప్రభుత్వ యూహెచ్‌ స్కూల్‌ – రాయదుర్గం
  • కుట్టి ఎడ్యుకేషనల్‌ సొసైటీ – అనంతపురం
  • ఎంయూహెచ్‌ స్కూల్‌ – మదనపల్లె
  • శ్రీవేంకటేశ్వర కోచింగ్‌ సెంటర్‌ – తిరుపతి
  • శ్రీవిద్యా కోచింగ్‌ సెంటర్‌ – తిరుపతి
  • డార్జిలింగ్‌ టాలెంట్‌ అకాడమీ
  • మున్సిపల్‌ ఉర్దూ హైస్కూల్‌ – ప్రొద్దుటూరు
  • ఆజాద్‌ కోచింగ్‌ సెంటర్‌ – రాయచోటి
  • గవర్నమెంట్‌ హైస్కూల్‌ – కంభం
  • భావపురి విద్యాసంస్థలు – బాపట్ల
  • నోబుల్‌ కళాశాల – మచిలీపట్నం
  • వెంకటసాయి అకాడమీ – కడప

కాగా ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) పరీక్షలు ఏకంగా అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి వెలువడిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ నేపథ్యంలో ఏపీ సర్కార్‌ మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్‌ ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌లు సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభమవుతాయి. హాల్‌టికెట్లను జులై 22 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రొవిజినల్‌ కీ అక్టోబర్‌ 4 విడుదల చేసి, అక్టోబర్‌ 5 నుంచి ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 27న ఫైనల్‌ ఆన్సర్ కీ విడుదలవుతుంది. టెట్‌ ఫలితాలు నవంబర్‌ 2న విడుదల చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఏపీ టెట్‌ 2024 అభ్యర్ధులకు ఉచిత కోచింగ్‌.. ఎక్కడెక్కడంటే
ఏపీ టెట్‌ 2024 అభ్యర్ధులకు ఉచిత కోచింగ్‌.. ఎక్కడెక్కడంటే
ఇలా ఉన్నావ్ ఏంటి అన్న... అత్తారింటికి ఆర్టీసీ బస్సు..
ఇలా ఉన్నావ్ ఏంటి అన్న... అత్తారింటికి ఆర్టీసీ బస్సు..
షాకింగ్‌ న్యూస్‌..మళ్లీ బంగారం ధర భారీగా పెరిగే అవకాశం..ఎంతంటే..
షాకింగ్‌ న్యూస్‌..మళ్లీ బంగారం ధర భారీగా పెరిగే అవకాశం..ఎంతంటే..
అభిమానులకు బ్యాడ్ న్యూస్.. షాకింగ్ నిర్ణయం తీసుకోనున్న దీపికా..!
అభిమానులకు బ్యాడ్ న్యూస్.. షాకింగ్ నిర్ణయం తీసుకోనున్న దీపికా..!
ఒలింపిక్స్‌ బరిలో యువ ఎమ్మెల్యే...
ఒలింపిక్స్‌ బరిలో యువ ఎమ్మెల్యే...
నీట్‌ యూజీ తుది ఫలితాల్లో 17కు తగ్గిన టాపర్ల సంఖ్య..కటాఫ్‌ ఎంతంటే
నీట్‌ యూజీ తుది ఫలితాల్లో 17కు తగ్గిన టాపర్ల సంఖ్య..కటాఫ్‌ ఎంతంటే
బడ్జెట్‌పై చర్చలో హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు..
బడ్జెట్‌పై చర్చలో హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు..
చిన్నారుల్లో లూజ్‌ మోషన్‌ సమస్యా.? ఇంటి చిట్కాలతోనే చెక్ పెట్టండి
చిన్నారుల్లో లూజ్‌ మోషన్‌ సమస్యా.? ఇంటి చిట్కాలతోనే చెక్ పెట్టండి
ఒకప్పటి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. సాక్షి శివానంద్ ఫోటోస్ వైరల్..
ఒకప్పటి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. సాక్షి శివానంద్ ఫోటోస్ వైరల్..
మత్తడి దూకిన చేపలు.. పండగ చేసుకుంటున్న ఊరి జనం.. ఎక్కడో కాదండోయ్.
మత్తడి దూకిన చేపలు.. పండగ చేసుకుంటున్న ఊరి జనం.. ఎక్కడో కాదండోయ్.
కట్టుకున్న భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త..
కట్టుకున్న భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త..
చేపల పొట్టల్లో కొకైన్‌.. డ్రగ్స్‌తో బ్రెజిల్‌ తీరం కలుషితం
చేపల పొట్టల్లో కొకైన్‌.. డ్రగ్స్‌తో బ్రెజిల్‌ తీరం కలుషితం
షాకింగ్ న్యూస్.. 'డెవిల్' కోసం మహేష్.. కానీ డైరెక్టరే
షాకింగ్ న్యూస్.. 'డెవిల్' కోసం మహేష్.. కానీ డైరెక్టరే
గేదెను చూపించి దానిమీద కూర్చోవాలన్నాడు.. షాకైన హీరోయిన్
గేదెను చూపించి దానిమీద కూర్చోవాలన్నాడు.. షాకైన హీరోయిన్
50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!
50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!
డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!
డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!
తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. దిమ్మతిరిగే ఆన్సర్
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. దిమ్మతిరిగే ఆన్సర్
చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు
ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు