AP 10th class Hall Tickets 2022: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల 2022 హాల్‌టికెట్లు, విద్యార్ధుల నామినల్‌ రోల్స్‌ వెబ్‌సైట్‌లో పెట్టామని, ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల..

AP 10th class Hall Tickets 2022: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
Ap 10th Class Hall Tickets
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 19, 2022 | 12:47 PM

AP SSC Hall Ticket 2022 Download: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల 2022 హాల్‌టికెట్లు, విద్యార్ధుల నామినల్‌ రోల్స్‌ వెబ్‌సైట్‌లో పెట్టామని, ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యదర్శి దేవానందరెడ్డి (BSEAP) సోమవారం (ఏప్రిల్‌ 18) తెలిపారు. హాల్‌టికెట్లపై ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి, విద్యార్థులకు అందించాలని సూచించారు. విద్యార్ధుల ఫొటోలు సరిగా లేకపోతే సరైనవి అంటించి, సంతకాలు చేసి ఇవ్వాలని తెలిపారు. ఈ వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగానికి అందించాలని సూచించారు. కాగా పదో తరగతి పరీక్షలు ఈనెల 27న ప్రారంభమై మే 9 వరకు జరగనున్నాయి.

ఇక ఇంటర్‌ పరీక్షల విషయానికొస్తే.. ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు మే 6న ప్రారంభమై, మే 23వ తేదీతో ముగియనున్నాయి. సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మే 7వ తేదీ నుంచి మే 24వరకు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

Also Read:

AP Inter online admissions 2022: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీ ఇంటర్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో! సీట్ల కేటాయింపు ఇలా..

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్