Court jobs: చివరి అవకాశం.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్‌..

ఆంధ్రప్రదేవ్‌ హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. అమరావతిలోని హైకోర్టులో ఉన్న ఖాళీల భర్తీకి ఏపీ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌లో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 25 ఖాళీలు..

Court jobs: చివరి అవకాశం.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్‌..
Ap High Court Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 08, 2022 | 11:37 AM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. అమరావతిలోని హైకోర్టులో ఉన్న ఖాళీల భర్తీకి ఏపీ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌లో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 25 ఖాళీలు, బదిలీల ద్వారా 6 ఖాళీలు భర్తీ కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-11-2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 77,840 నుంచి రూ. 1,36,520 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు గడువు 08-12-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే