AP DME Jobs 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌ (DME)కు చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ డెంటల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి..

AP DME Jobs 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగాలు..
Ap Jobs
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 11, 2022 | 3:10 PM

AP DME Kadapa Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌ (DME)కు చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ డెంటల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 15

పోస్టులు: డెంటల్‌ హైజినిస్ట్‌ పోస్టులు: 5 డెంటల్‌ టెక్నీషియన్‌ పోస్టులు: 5 వైర్‌మెన్‌ అండ్‌ ఎలక్ట్రీషియన్‌ పోస్టులు: 4 అటెండర్‌ పోస్టులు: 1

పే స్కేల్: పోస్టును అనుసరించి నెలకు రూ.12,000ల నుంచి రూ.15,000లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఇంటర్‌తోపాటు డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ప్రిన్సిపల్, గవర్నమెంట్ డెంటల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌, కడప, ఏపీ.

దరఖాస్తు రుసుము: రూ.300

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Viral News: చెత్త కుప్పలో బ్లాక్‌ ప్లాస్టిక్‌ కలర్‌! విప్పి చూస్తే ఒక్కసారిగా షాక్..

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..