AP 10th Class Supply Results 2023: మరికాసేపట్లో విడుదలకానున్న పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు.. రిజల్ట్స్‌ లింక్ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష-2023ల ఫలితాలు ఈ రోజు (జూన్‌ 23) విడుదలకానున్నాయి. ఈ మేరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదలచేయనున్నట్లు తెల్పుతూ..

AP 10th Class Supply Results 2023: మరికాసేపట్లో విడుదలకానున్న పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు.. రిజల్ట్స్‌ లింక్ ఇదే
AP 10th Class Supply Results
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 23, 2023 | 7:02 AM

AP 10th Class Supply Exam Results 2023: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష-2023ల ఫలితాలు ఈ రోజు (జూన్‌ 23) విడుదలకానున్నాయి. ఈ మేరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదలచేయనున్నట్లు తెల్పుతూ శుక్రవారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు అధికారిక వైబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చన్నారు. వెబ్‌సైట్‌లోకి లాగ్‌ఇన్‌ అయ్యాక సంబంధిత పాఠశాలకు చెందిన విద్యార్థుల ఫలితాలు ఉంటాయన్నారు. మార్కుల జాబితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన సూచించారు.

కాగా ఏపీ టెన్త్‌ సప్లిమెఒంటరీ పరీక్షలు జూన్‌ 2 నుంచి 10వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు మొత్తం 2,12,221 మంది విద్యార్థులు సప్లి పరీక్షల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోగా వారిలో 1.87 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ