AP High Court: ఏపీపీఎస్సీ విడుదల చేసిన మూడు నోటిఫికేషన్లపై స్టే విధించిన ఏపీ హైకోర్టు.. కొలిక్కిరాని క్వశ్చన్ పేపన్ లొల్లి..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పలు నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనున్న ఈ పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో ఇంగ్లిష్‌ మీడియంలో క్వశ్చన్‌ పేపర్‌ ఇవ్వడాన్ని..

AP High Court: ఏపీపీఎస్సీ విడుదల చేసిన మూడు నోటిఫికేషన్లపై స్టే విధించిన ఏపీ హైకోర్టు.. కొలిక్కిరాని క్వశ్చన్ పేపన్ లొల్లి..
AP High Court Suspended APPSC Recruitment Notifications
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2022 | 3:09 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పలు నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనున్న ఈ పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో ఇంగ్లిష్‌ మీడియంలో క్వశ్చన్‌ పేపర్‌ ఇవ్వడాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. ప్రశ్నలను తెలుగు ల్యాగ్వేజ్‌లో కూడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. దీనిపై సోమవారం అసిస్టెంట్‌ మోటార్‌ వాహన ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ)-2022 నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ వ్యవహారంపై మరో రెండు నోటిఫికేషన్లపై కూడా హైకోర్టు స్టే విధించింది. వేర్వేరు వ్యాజ్యాల్లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ఈ మేరకు సోమవారం (న‌వంబ‌రు 21) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

  • సహాయ మోటారు ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కాశీ ప్రసన్న కుమార్‌ హైకోర్టులో వ్యాజ్యం
  • దీనితోపాటు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ సెప్టెంబరు 28న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ బి చరణ్‌ వ్యాజ్యం
  • టౌన్‌ప్లానింగ్‌, బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సెప్టెంబరు 26న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ డి శివశంకర్‌రెడ్డి హైకోర్టులో వారుసగా పిటిషన్లు వేశారు.

వాదోవాదాలను విన్న న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ పై మూడు నోటిఫికేషన్లను నిలిపివేసింది. కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులను (ఏపీపీఎస్సీ) కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు (డిసెంబరు 1కి) వాయిదా వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!