AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Court Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్‌లో జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైకోర్టుతో పాటు, జిల్లా కోర్టుల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయగా తాజాగా జిల్లా కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు..

Court Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు..
Ap Court Jobs
Narender Vaitla
|

Updated on: Oct 27, 2022 | 4:54 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్‌లో జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైకోర్టుతో పాటు, జిల్లా కోర్టుల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయగా తాజాగా జిల్లా కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 439 ప్రాసెసర్ సర్వర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అనంతపురం (30), చిత్తూరు (42), తూర్పు గోదావరి (26), గుంటూరు (72), వైఎస్ఆర్ కడప (25), కృష్ణా (50), కర్నూలు (23), ఎస్‌సీఎస్‌ఆర్‌ నెల్లూరు (22), ప్రకాశం (27), శ్రీకాకుళం (49), విశాఖపట్నం (40), విజయనగరం (22), పశ్చిమ గోదావరి (11) జిల్లాల వారీగా ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికేట్‌ వెరికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 23,780 నుంచి రూ. 76,730 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 22-10-2022 తేదీన మొదలుకాగా 11-11-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్