Govt Jobs: మీడియాలో పని చేసిన అనుభవం ఉందా.? కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

All India Radio Recruitment 2022: మీడియా సంస్థలో పని చేసిన అనుభవం ఉన్న అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం పొందే లక్కీ ఛాన్స్‌. చెన్నైలోని ప్రసార్‌ భారతికి చెందిన ఆల్‌ ఇండియా రేడియో పలు...

Govt Jobs: మీడియాలో పని చేసిన అనుభవం ఉందా.? కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
All India Radio Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 07, 2022 | 6:05 AM

All India Radio Recruitment 2022: మీడియా సంస్థలో పని చేసిన అనుభవం ఉన్న అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం పొందే లక్కీ ఛాన్స్‌. చెన్నైలోని ప్రసార్‌ భారతికి చెందిన ఆల్‌ ఇండియా రేడియో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏ విభాగంలో ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా న్యూస్‌ ఎడిటర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యూజీ/ పీజీ, జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా న్యూస్ డెస్క్‌ నిర్వహణ, ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టింగ్ చేయడంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 55 ఏళ్లు లోపు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైణ్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులు చెన్నైలో పని చేయాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను రీజినల్ న్యూస్ యూనిట్ హెడ్, ఆల్ ఇండియా రేడియో, నం. 4 కామరాజర్ శాలై, మైలాపూర్, చెన్నై అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 30-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం