Air Force Recruitment: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పలు ఖాళీల భర్తీకి నోటిఫికేసన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన ఈ సంస్థ గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటి.? ఎలా అప్లై చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 గ్రూప్ సీ సివిలియన్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటిలో కుక్ (ఓజీ) పోస్టులు ఉన్నాయి.
* ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఏఎఫ్ స్టేషన్ బీదర్‌లో రెండు పోస్టులు, కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్‌లో మూడు ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* అంతేకాకుండా సంబంధిత ట్రేడులో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఏఎఫ్ స్టేషన్ బీదర్, కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను స్క్రూటినీ, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్, వినోదానికి వినోదం.. మనోడి ఐడియా చూస్తే దిమ్మతిరిగిపోతుంది..!
Viral Video: అదృష్టమంటే ఈ కుక్కదే !! ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు.. వీడియో
Eesha Rebba: మెస్మరైజింగ్ ఫోజుల్లో ఆకట్టుకుంటున్న ఈషా ఫోటో గ్యాలరీ