AIIMS Recruitment: ఎయిమ్స్‌లో టీచింగ్ పోస్టులు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం..

భువనేశ్వర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

AIIMS Recruitment: ఎయిమ్స్‌లో టీచింగ్ పోస్టులు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం..
Aiims Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 02, 2022 | 12:09 PM

భువనేశ్వర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 67 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రొఫెసర్లు, అడిషనల్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, హాస్పటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్‌ ఆంకాలజీ/ హెమటాలజీ, డెంటిస్ట్రీ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్‌/ డీఎం/ ఎంసీహెచ్‌/మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 50 నుంచి 58 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి పోస్టుల ఆధారంగా నెలకు రూ. 101500 నుంచి రూ. 1,68,900 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తు ఫీజుగా రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

వాట్సాప్‌లో త్వరలో రివర్స్ ఇమేజ్ సెర్చ్.. ప్రత్యేకతలు ఏమిటి?

టాలీవుడ్‌లో కొత్త జోష్..ఈ ఇయర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలివే!

గ్రీన్ టీ vs బ్లాక్ టీ.. ఈ రెండింటిలో ఏది తింటే మంచిదంటే..

కోళ్లకు అందాల పోటీలు.. వీటి రేటు ఎంతో తెలుసా ??

బ‌స్తర్‌ జ‌ర్నలిస్టు మ‌ర్డర్‌ కేసు: గుండెను చీల్చి.. బయటకు తీసి..

రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడారు.. సడన్ గా రైలు రావడంతో..

పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..

ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు

ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం.. మూడు తరాలకు చెందిన మహిళల కలయిక..

ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా

గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??

గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్

రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు

ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..