AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విప్రోకు కొత్త సీఈవో ఇతనే…

టెక్ దిగ్గజం విప్రోకు కొత్త సీఈవో, ఎండీగా థియర్రీ డెలాపోర్ట్‌ రాబోతున్నారు. థియర్రీ క్యాప్‌జెమినీలో చీఫ్‌ ఆపరేషనల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన ఆ కంపెనీలో దాదాపు 25ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుత సీఈవో, ఎండీగా ఉన్న అబిదాలీ నీముచ్‌వాలా జూన్‌ 1న పదవి నుంచి తప్పుకోనున్నారు. ఆ తర్వాత విప్రో ఛైర్మన్‌ రషీద్‌ ప్రేమ్‌జీ జులై 5 వరకు కంపెనీ రోజువారీ కార్యకలాపాలను చూడనున్నారు. జులై 6న డెలాపోర్ట్‌ విధుల్లో చేరనున్నారు. నాయకత్వ […]

విప్రోకు కొత్త సీఈవో ఇతనే...
Sanjay Kasula
|

Updated on: May 29, 2020 | 3:53 PM

Share

టెక్ దిగ్గజం విప్రోకు కొత్త సీఈవో, ఎండీగా థియర్రీ డెలాపోర్ట్‌ రాబోతున్నారు. థియర్రీ క్యాప్‌జెమినీలో చీఫ్‌ ఆపరేషనల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన ఆ కంపెనీలో దాదాపు 25ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుత సీఈవో, ఎండీగా ఉన్న అబిదాలీ నీముచ్‌వాలా జూన్‌ 1న పదవి నుంచి తప్పుకోనున్నారు. ఆ తర్వాత విప్రో ఛైర్మన్‌ రషీద్‌ ప్రేమ్‌జీ జులై 5 వరకు కంపెనీ రోజువారీ కార్యకలాపాలను చూడనున్నారు. జులై 6న డెలాపోర్ట్‌ విధుల్లో చేరనున్నారు. నాయకత్వ లక్షణాలు, అంతర్జాతీయ అనుభవం, వినియోగదారులతో సత్సంబంధాల విషయంలో నేర్పు వంటి విషయాల్లో థియర్రీ దిట్టా అంటూ రషీద్‌ ప్రేమ్‌జీమా తెలిపారు. కంపెనీని, వ్యాపారాన్ని మరో మెట్టు పైకి ఎక్కించడానికి థియర్రీ సరైన వ్యక్తి అంటూ విప్రో ఛైర్మన్‌ రషీద్‌ ప్రేమ్‌జీ ఓ ప్రకటనలో తెలిపారు.

Follow Us
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్
ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా..? మొదట ఈ విషయాలు తెలుసుకోండి..
ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా..? మొదట ఈ విషయాలు తెలుసుకోండి..
గ్యాస్ సిలిండర్ పోతే కనెక్షన్ కట్ అవుతుందా..?
గ్యాస్ సిలిండర్ పోతే కనెక్షన్ కట్ అవుతుందా..?
భర్తలు తప్పులు చేసినా, భార్యలు పదే పదే ఎందుకు క్షమిస్తారో తెలుసా?
భర్తలు తప్పులు చేసినా, భార్యలు పదే పదే ఎందుకు క్షమిస్తారో తెలుసా?