Delisting of shares: కంపెనీల డీలిస్టింగ్ అంటే ఏమిటి.. ఇన్వెస్టర్లు ఏమి చేయాలి..
Delisting of shares: భారత షేర్ మార్కెట్‌లో 2021 సంవత్సరాన్ని IPOల సంవత్సరంగా పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 65 కంపెనీలు IPOల ద్వారా 1.29 లక్షల కోట్ల రూపాయలను సమీకరించాయి. అసలు షేర్ల లిస్టింగ్, డీలిస్టింగ్ గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..
Delisting of shares: భారత షేర్ మార్కెట్‌లో 2021 సంవత్సరాన్ని IPOల సంవత్సరంగా పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 65 కంపెనీలు IPOల ద్వారా 1.29 లక్షల కోట్ల రూపాయలను సమీకరించాయి. IPO ట్రెండ్ మార్కెట్ లోని కొత్త ఇన్వెస్టర్స్ ను ఆకర్షించింది. వివిధ IPOల నుంచి మంచి ప్రాఫిట్స్ రావడంతో ఇన్వెస్టర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. చాలా సంవత్సరాల క్రితం మీరు పెట్టుబడి పెట్టిన ఒక కంపెనీ ఇప్పుడు డీలిస్టింగ్ గురించి ఈ మధ్య కాలంలో అనేక మంది వింటున్నారు. అసలు స్టాక్ మార్కెట్ నుంచి షేర్ల డీలిస్టింగ్ ఎందుకు చేస్తారో తెలుసా.. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Buying House: రీసెల్ ప్రాపర్టీ కొనడం లాభదాయకమేనా? ఇలా నిర్ణయం తీసుకోండి..
LPG Price: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన LPG ఇప్పుడు భారతదేశంలో..! పూర్తి వివరాలు..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
