Buying House: రీసెల్ ప్రాపర్టీ కొనడం లాభదాయకమేనా? ఇలా నిర్ణయం తీసుకోండి..
Buying House: తక్కువ ధరకు వస్తుందని రీసెల్ ప్రాపర్టీని కొనటం మంచిదా లేక కొత్త ప్రాపర్టీని కొనాలా. అసలు ఈ రెండిటికీ మధ్య ఉండే తేడా ఏమిటి. కొనుగోలు నిర్ణయం తీసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
Buying House: హైదరాబాద్‌లో నివసిస్తు్న్న నరేందర్ 3 BHK ఫ్లాట్ కొనాలనుకున్నాడు. అతను ఫ్లాట్ కోసం రూ.90 లక్షలు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. నరేందర్ ఒక రోజు అదే సొసైటీలో నివాసం ఉంటున్న తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. రిసేల్‌లో అదే 3 BHK ఫ్లాట్ రూ.65 లక్షలకే దొరుకుతుందని తెలుసుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోయిన నరేందర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. కానీ రీసేల్ మార్కెట్‌లో ఇంటి ధర ఎలా లెక్కిస్తారనేది అతనికి అర్థం కాక అయోమయంలో పడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
LPG Price: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన LPG ఇప్పుడు భారతదేశంలో..! పూర్తి వివరాలు..
Anand Mahindra: ఉత్కంఠ కలిగించే వీడియో విడుదల చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
