IPO Alert: ప్రస్తుత పరిస్థితుల్లో IPOల దారెటు.. కొత్తగా వచ్చేవి సక్సెస్ అవుతాయా..?

IPO Alert: ప్రస్తుత పరిస్థితుల్లో IPOల దారెటు.. కొత్తగా వచ్చేవి సక్సెస్ అవుతాయా..?

Ayyappa Mamidi

|

Updated on: Mar 30, 2022 | 11:07 AM

IPO Alert: గత కొంత కాలంగా ఐపీవోలు మార్కెట్లోకి వరదలా వస్తున్నాయి. కానీ.. రష్యా ఉక్రెయిన్ యుద్దం తరువాత మార్కెట్ పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. అసలు వీటి భవిష్యత్తు ఏమిటి అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుకునేందుకు ఈ వీడియోను చూడండి..

IPO Alert: గత కొంత కాలంగా ఐపీవోలు మార్కెట్లోకి వరదలా వస్తున్నాయి. కానీ.. రష్యా ఉక్రెయిన్ యుద్దం తరువాత మార్కెట్ పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. నైకా, పాలసీబజార్, జొమాటో, పేటిఎం(Pay TM) వంటి టెక్ కంపెనీలు వ్యాల్యుయేషన్ కోల్పోయి పెట్టుబడిదారులకు భారీ నష్టాలను(Huge Losses) ఇచ్చాయి. దీంతో అసలు వ్యాల్యుయేషన్లపై సెబీ కూడా నిబంధనలను మార్చాయి. ఈ తరుణంలో కొత్తగా వచ్చే ఐపీవోలు ఎంత వరకు సక్సెస్ అవుతాయి అనే అనుమానాలు ఎదురవుతున్నాయి. అసలు దీనికి సంబంధించి నిపుణులు ఏమంటున్నారో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి..

ఇవీ చదవండి..

Stock Market: బుల్ జోరులో కొనసాగుతున్న మార్కెట్లు.. వరుస సెషన్లలో లాభాల పయనం..

Hero MotoCorp: బోగస్ ట్రాన్సాక్షన్స్ తో రూ.1000 కోట్ల ఫ్రాడ్.. బ్లాక్ మనీతో ఫామ్ హౌస్ కొనుగోలు..